– టీడీపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది. వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు, దందాలు చేశారో, ఏంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయటపెడుతున్నామని టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1.75 […]
Read Moreనరసరావుపేట జమిందార్‌ను కలిసిన ఎమ్మెల్యే అరవింద బాబు
నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట జమిందార్ రాజా మాల్ రాజ్ కొండల్ రావు బహుదూర్‌ను ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దుశ్వాలువాతో సత్కరించారు. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించారు. నరసరావుపేటను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలనే తపనతో పని చేస్తున్నట్లు వివరించారు. చారిత్రాత్మక నరసరావుపేట నియోజకవర్గంలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం అరాచకాలు రాజ్యమేలాయని, ప్రస్తుతం ప్రజాస్వామ్య పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎమ్మెల్యే డా౹౹చదలవాడ […]
Read Moreరైలు బండ్లను మా ఊళ్లలో ఆపండి మహాప్రభో!
కూటమి ప్రభుత్వం చొరవ చూపాలి పిడుగురాళ్ల, మహానాడు: రైలు బండ్లను మా ఊళ్లలో ఆపండి మహాప్రభో.. అంటూ పల్నాడు ప్రాంతంలోని పలు మండలాల ప్రజలు నాయకులకు, అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. సికింద్రాబాద్ నుంచి రేపల్లె వెళ్లే ఒకప్పటి ప్యాసింజర్ బండి ఇప్పుడు రేపల్లె ఎక్స్ ప్రెస్ గా మారిన తర్వాత బెల్లంకొండ స్టాప్ ఎత్తివేశారు. దీంతో బెల్లంకొండ, రాజుపాలెం మండలాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి రేపల్లె వెళ్లే […]
Read Moreమహా న్యూస్ సూట్ కేస్ కంపెనీ
– ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్ అమరావతి: మహా న్యూస్ ఉరఫ్ “మహా చెత్త న్యూస్” అనేది సూట్ కేస్ కంపెనీ అని ఆదాయ పన్ను అధికారులు ఈ కంపెనీ అకౌంట్స్ ని సీజ్ చేశారు. అలాంటి కంపెనీని నువ్వెలా కొన్నావురా, పౌడర్ డబ్బా? నువ్వు సుజనా చౌదరికి చెల్లించిన రూ.11 కోట్లు నగదు రూపంలోనా? లేక బ్యాంకు ద్వారానా? వంద రూపాయలు విలువ చెయ్యని నీకు రూ.11 కోట్లు ఎలా […]
Read Moreఅధికారులు సమన్వయంతో పని చేయడం భేష్
త్రికోటేశ్వరుని సేవలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కోటప్పకొండగిరి ప్రదక్షిణలో పాల్గొని ప్రత్యేక పూజలు నరసరావుపేట, మహానాడు: త్రికోటేశ్వరుడి తొలి ఏకాదశి ఏర్పాట్లలో అధికారులు,సిబ్బంది చూపిన చొరవ అధ్వితీయమని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అభినందించారు. ఈ మేరకు తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.అనంతరం త్రికోటేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. […]
Read Moreఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది
ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే స్థితి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి శాంతి భద్రతల పరిస్థితి దారుణం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా క్షీణించిందని, ఆడపిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ఇంకా చెప్పాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఈ 40 రోజుల్లో.. రోజూ మూడు హత్యలు, ఆరు రేప్‌లు అన్నట్లుగా […]
Read Moreనగర పారిశుద్ధ్యంపై కలెక్టర్ సమీక్ష
వీక్లీ స్పెషల్ శానిటేషన్ యాక్షన్ ప్లాన్ అధికారులు సమన్వయంతో పని చేయాలి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడండి డ్రైన్ల మీద ఉన్న ఆక్రమణలు తొలగించండి గుంటూరు, మహానాడు: నగరంలో మెరుగైన పారిశుద్ధ్యాన్ని ప్రజలకు అందించేందుకు వీక్లీ స్పెషల్ శానిటేషన్ యాక్షన్ ప్లాన్ మేరకు సూపర్వైజరి అధికారులు పర్యవేక్షణ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా […]
Read Moreఅదే మన రాష్ట్రం లో అయితేనా!?
(భోగాది వేంకట రాయుడు ) దేశాధ్యక్ష పదవికి అమెరికాలో రేపు నవంబర్ లో జరగనున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ పై హత్యా ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఎవడో క్రూక్స్ అనేవాడు ట్రంప్ పై తుపాకీ ఎక్కిపెట్టి టప టపా బుల్లెట్లు పేల్చాడు. వాడొకటి తలిస్తే, దేవుడు ఒకటి తలి చాడు. (మన జ’గన్’, ఆయన మంత్రులు, ఎంఎల్ఏ లు, వారి రౌడీ మూకలు, రౌడీ పోలీసులు, […]
Read Moreగుండెపోటుతో మరణించిన మార్షల్ కుటుంబానికి స్పీకర్ అయ్యన్న భరోసా
అమరావతి: మార్షల్ (కానిస్టేబుల్) కూచిపూడి లదియా రావు అసెంబ్లీ ఆవరణలో డ్యూటీ చేస్తుండగా తీవ్రమైన గుండెనొప్పి అపస్మారక స్థితి చేరుకోగా తోటి సిబ్బంది ఎన్నారై ఆసుపత్రికి తీసుకెళ్ల గా డాక్టర్లు మరణించారని తెలిపారు.. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మార్షల్ లదియారావు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించి, ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపడతామని మరియు కుటుంబ సభ్యులకు […]
Read Moreసెంటు పట్టా కింద సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించలేదు
-కుమారుడ్ని పొట్టనపెట్టుకున్న వారిని శిక్షించాలి -మంత్రి నారా లోకేష్ ఎదుట బాధితుల ఆవేదన -17వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతిః గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న బాధలకు పరిష్కారం లభించక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన వారికి తాడేపల్లి ప్యాలస్ తలుపులు తెరుచుకోకపోవడంతో దిగాలుగా వెనుదిరిగారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంతో తమ సమస్యలకు, కష్టాలకు పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో […]
Read More