హనుమకొండ, మహానాడు: వడ్డేపల్లిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై కాజీపేట సీఐ రవికుమార్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సీఐ చెర నుంచి తప్పించుకుని బాధితురాలు తల్లిదండ్రులకు ఈ సంఘటనను చెప్పింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సీఐపై ఫోక్సో కేసు నమోదు చేశారు.