Mahanaadu-Logo-PNG-Large

ఎయిర్‌ ఇండియా విమానం ఇంజన్‌లో మంటలు

హైదరాబాద్‌, మహానాడు : బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. దాంతో బెంగళూరు కెంపెగౌడ విమానాశ్ర యంలో అత్యవసర ల్యాండిరగ్‌ చేసి మంటలను ఆర్పివేశారు. మొత్తం 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా తరలించారు.