అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి కాంగ్రెస్ కుట్రలు ట్విట్టర్ వేదికగా ఖండిరచిన మాజీమంత్రి హరీష్‌రావు హైదరాబాద్, మహానాడు : పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనా సరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొరేట ర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమె త్తారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బీఆర్‌ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ […]
Read Moreహరిత నిర్మాణాలకు ప్రభుత్వం ప్రోత్సాహం
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం రీజినల్, ఔటర్ రింగు రోడ్డు మధ్య పారిశ్రామిక క్లస్టర్లు గ్రీన్ ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హైదరాబాద్, మహానాడు : పర్యావరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్ ఆదా చేసే […]
Read Moreగురజాల, మాచర్లలో సిట్ బృందం పర్యటన
కారంపూడి స్టేషన్‌లో రికార్డుల పరిశీలన హింసాత్మక ఘటనలు, అల్లర్లపై ఆరా గుంటూరు, మహానాడు : గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఆదివారం సిట్ అధికారుల బృందం పర్యటించింది. ఎన్నికల ముందు, అనంతరం హింసాత్మక ఘటనల నేపథ్యంలో విచారణ కోసం వారు వచ్చారు. పల్నాడు జిల్లా కారంపూడి పోలీసుస్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కారంపూడి మండలంలో ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లపై నమోదైన కేసు వివరాలను పరిశీలించారు. కారంపూడి సీఐ నారాయణ స్వామి నుంచి […]
Read Moreనిడుముక్కలలో పోలీసు బలగాలతో కవాతు
ఇరువర్గాలతో డీఎస్పీ సమావేశం ప్రశాంతతకు సహకరించాలని సూచన శాంతి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం గుంటూరు, మహానాడు : గుంటూరు జిల్లా తాడికొండ పోలీసుస్టేషన్ పరిధిలోని నిడుముక్కల గ్రామంలో ఆదివారం పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. తుళ్లూరు డీఎస్పీ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గ్రామంలో రెండువర్గాలతో సమావేశం నిర్వహించారు. తాత్కాలిక ఆవేశాలకు గురికాకుండా శాంతియుతంగా వ్యవహ రించాలని సూచించారు. గ్రామంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడేందుకు సహక రించాలని కోరారు. […]
Read Moreఎయిర్ ఇండియా విమానం ఇంజన్‌లో మంటలు
హైదరాబాద్, మహానాడు : బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. దాంతో బెంగళూరు కెంపెగౌడ విమానాశ్ర యంలో అత్యవసర ల్యాండిరగ్ చేసి మంటలను ఆర్పివేశారు. మొత్తం 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా తరలించారు.
Read Moreఅవినీతిలో ఆరితేరిన రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మళ్లీ వసూళ్ల రాజ్యం హామీలపై కార్యాచరణ లేదు బీజేపీ నేత ఈటెల రాజేందర్ ధ్వజం మిర్యాలగూడ: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ కూడా లేదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విమర్శించారు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రెండు లక్షల […]
Read Moreతమిళనాడులో వర్షాలు..రెడ్ అలర్ట్ జారీ
తమిళనాడు, మహానాడు : తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మంగళవారం మధ్య ఆ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కన్యాకుమారి, టెన్ కాశీ, కోయంబత్తూరు, తంజావూర్, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సేలం, ధర్మపురి, తిరుపూర్, నీలగిరి జిల్లాల్లో ఇవాళ, రేపు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ […]
Read Moreసింగపూర్‌లో భారీగా కరోనా కేసులు
సింగపూర్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వేవ్ ప్రారంభ దశలో ఉందని.. రానున్న 2-4 వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. రోజుకు 250 మంది ఆస్పత్రుల్లో చేరుతుండగా.. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు అదనపు డోస్ టీకా తీసుకోవాలని […]
Read Moreఅర్జున.. ఫల్గుణ అని అని ఎందుకంటారు?
వర్షం వచ్చి ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో మనకు కలిగే భయం తీరడానికి అర్జునుడికి ఉన్న పది పేర్లు పెద్దలు చదువుకోమంటారు. వీటి వెనుక భారత కథ ఇది. విరాటనగరంలో పాండవుల అజ్ఞాతవాసం పూర్తి కాబోతున్న సమయం. ఉత్తర గోగ్రహణ సందర్భం .ఆయుధాల కోసం ఉత్తర కుమారుడితో కలిసి బృహన్నల (అర్జునుడు) శమీ వృక్షం దగ్గరికి వస్తాడు. కౌరవులను ఎదుర్కోవడానికి ఉత్తర కుమారుడు భయపడుతుంటే తన పది పేర్లు […]
Read Moreయాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
– ఆలయ ఈవో ఎ.భాస్కర్‌రావు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యాదాద్రి పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1వ తేదీ నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్‌రావు తెలిపారు. ఆర్జిత పూజలతో పాటు బ్రేక్ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా సంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన సూచించారు.మరోవైపు సీనియర్ […]
Read More