Mahanaadu-Logo-PNG-Large

వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ

సత్తెనపల్లి, మహానాడు: వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ భరోసా ఇచ్చారు. 15వ డివిజన్ గాంధీ కాలనీ లో యద్ద ప్రాతిపదికన జరుగుతున్న వరద సహాయక చర్యలు ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుల వద్దకు వెళ్ళి నిత్యావసర సరుకులు సరఫరా చేసి, ధైర్యం చెప్పారు.