ఏపీ హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం

ఏపీ హోంమంత్రి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. బైక్‌ను తప్పించే క్రమంలో హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా ద్వంసమవ్వగా, ఆమె వేరే కారులో వెళ్లిపోయింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ఘటన జరిగింది.