ఐదేళ్ల పాపాలపై కూటమి ప్రభుత్వం అలసత్వం !

వంశీ, కొడాలి నాని, రోజా వంటి నేతలు ఏమైపోయారో? సునీల్‌పై కేసు ఎప్పుడు? జవహర్‌రెడ్డిని వదిలేసినట్లేనా? సజ్జల భార్గవ్‌రెడ్డి, వర్రా రవీందర్‌రెడ్డి వికృత పోస్టింగులు మర్చిపోయారా? కేంద్ర నిధుల వరద సరే.. క్యాడర్ మనోగతం సంగతేమిటి? ( ఐకియా ) భారీ అంచనాల మధ్య ఏర్పడిన కూటమి ప్రభుత్వం అంచనాలను ఏమేరకు నిలబెట్టుకుంది అన్న విషయానికి వస్తే .. ఐదేళ్లలో జగన్ సర్కార్ చెప్పలేని రాష్ట్ర రాజధాని ఏది అన్న […]

Read More

కార్పొరేటర్ల ప్రసన్నం కోసం బొత్స విహార యాత్రలు

– జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎద్దేవా విశాఖపట్నం, మహానాడు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ వారిని విహార యాత్రలకు తిప్పుతున్నారని జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జిల్లా జనసేన కొత్త కార్యాలయం […]

Read More

ఎయిర్‌ పోర్టు నిర్మాణం పనులు సంతృప్తికరం

భోగాపురం ఎయిర్‌ పోర్టు పనులు 36.6 శాతం పూర్తి నెలరోజుల్లో 4.8 శాతం పనులు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేందుకు అధికంగా అవకాశాలు నిర్మాణం పనుల పురోగతిపై ప్రతి నెలా సమీక్షిస్తాం ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి యీ ఎయిర్‌ పోర్టుకే వుంది : కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మడి సంధ్యారాణిలతో కలసి పనుల పరిశీలన జి.ఎం.ఆర్‌., ఎల్‌ అండ్ […]

Read More

రూ.850 కోట్ల విలువైన రేడియోధార్మిక పదార్ధం స్వాధీనం

– నలుగురు నిందితుల అరెస్ట్‌ బీహార్ : బీహార్‌ పోలీసులు నలుగురు సభ్యుల స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల నుంచి 50 గ్రాముల రేడియోధార్మిక పదార్ధం ‘కాలిఫోర్నియం’ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. ఈ పదార్థం ధర గ్రాముకు రూ.17 కోట్లుగా అంచనా ఏశారు. అంటే రూ.850 కోట్ల సరుకు ఇది. అణువిద్యుత్ ప్లాంట్ల నుంచి క్యాన్సర్ చికిత్స వరకు అన్నింటిలోనూ దీన్ని వినియోగిస్తారు. గోపాల్గంజ్ […]

Read More

‘గేటు’ ఘటనపై సీఎం బాబు సమీక్ష

– రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, మహానాడు: తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం విలేఖర్లకు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్రబాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించాం. డ్యాం […]

Read More

రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీ

– ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవ పండుగ ప్రారంభమైంది. మూడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా పేరుతో జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ […]

Read More

15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు

– రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా – 45 రోజుల పాటు నిర్వహణ .. మరో 45 రోజుల్లో పరిష్కారం – వైసీపీ భూ కబ్జాలు, రీ సర్వేతో వచ్చిన కష్టాలూ చెప్పుకోవచ్చు – ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ – ఆర్టీజీఎస్‌ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ అమరావతి, మహానాడు: జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టిన భూ వివాదాల చిచ్చును పరిష్కరించేందుకు చంద్రబాబు […]

Read More

ఫైనాన్స్ డిపార్టుమెంటులో 8 శాతం కమీషన్లు

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కోవర్టు రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ తమ్ముడి కంపెనీతో రేవంత్ రెడ్డి ఎట్లా ఒప్పందాలు చేసుకుంటారు? ఆరు గ్యారెంటీలపై బీజేపీ నేతలు ఎందుకు అడగడం లేదు? సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిచలేదు ప్రమాదం సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చినట్లు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు – ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద,ముఠా గోపాల్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు […]

Read More

కృష్ణా, గోదావరి సంగం వద్ద హారతులు పున: ప్రారంభం

* అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేస్తే కఠిన చర్య * రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ * ధూప దీప నైవేద్యాలకి ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు * రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరణ – రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతి, మహానాడు: గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద […]

Read More

దటీజ్ లోకేష్!

నాడు పాదయాత్రలో 200 యూనిట్లు కరెంట్ వచ్చిందని జగన్ ప్రభుత్వం పింఛన్ తొలగించారని నాడు పాదయాత్రలో లోకేషన్నని కలిసి వాపోయిన దివ్యాంగుడు… నేడు గుర్తొంచుకొని మరీ లోకల్ తహసీల్ధార్ కి పోన్ చేసి పింఛన్ పునర్ధించాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారా లోకేష్.. తొలి వందరోజుల్లోనే తన పింఛన్ అందటంతో అనందాన్ని వ్యక్తం చేసిన బాధిత దివ్యాంగుడు.

Read More