బెంగళూరు, మహానాడు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి గురువారం కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహించనున్నదివంగత ముఖ్యమంత్రి డాక్టర్.స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆయనను కోరారు.

© Mahanaadu 2023 | All Copyrights Reserved