ఎన్నికల ప్రచారంలో బండారు బ్రదర్స్‌

కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం నుంచి కొత్తపేట కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు గురువారం ఆయన సోదరుడు జనసేన ఇన్‌చార్జ్‌ బండారు శ్రీనివాస్‌తో కలిసి ప్రచారం ప్రారంభించారు. తొలుత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటే శ్వరస్వామిని దర్శించున్నారు. అనంతరం లొల్ల, మెర్లపాలెంలో ప్రచారం జరిగింది.