సత్తెనపల్లి, మహానాడు : సత్తనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదికలో శనివారం నిర్వహించిన రాష్ట్ర బీసీ నాయకుల సమావేశంలో ముఖ్యఅతిథిగా టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
రాష్ట్ర బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని బీసీ సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.