కన్నాకు టీడీపీ నేతల జన్మదిన శుభాకాంక్షలు

గుంటూరు, మహానాడు: మాజీ మంత్రి, సత్తెనపల్లి శాసనసభ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణని వారి జన్మదిన సందర్భంగా వారి స్వగృహంలో పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి తెలుగుదేశం నాయకులు వెంకటేష్ యాదవ్ తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కన్నాకు మొక్కను బహూకరించి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.