– ఏపీ జేఏసీ ప్రతినిధులు బొప్పరాజు, పలిశెట్టి అమరావతి, మహానాడు: రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి దీర్ఘకాలంగా పెండింగు ఉన్న తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీలపై ఉన్న చిక్కుమూడిని విప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సానూకూలంగా స్పందించడం హర్షణీయమని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. […]
Read Moreగురుకులాలను ప్రక్షాళన చేస్తాం… నిధులు సమకూరుస్తాం
-మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకొక రోజు గురుకులాల పర్యటన -గురుకుల భవన నిర్మాణాలకు బడ్జెట్లో రూ.5 వేల కోట్లు -గురుకుల భవన నిర్మాణాలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం -పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు తక్షణమే రూ. 50 లక్షలు మంజూరు -గురుకుల విద్యార్థులకు మంచాలు బెడ్స్ ఉండాల్సిందే, ప్రతిపాదనలు పంపితే నిధులు ఇస్తాం -పెద్దాపూర్ లో విద్యార్థుల మృతి ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది -పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం […]
Read Moreసాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వ పదేళ్ల నిర్లక్ష్యం
– మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. వెనుకబడిన ప్రాంతమైన ఉమ్మడి పాలమూర్ జిల్లాలోని ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను పదేళ్ల కాలంలో కేటాయించలేదని తెలిపారు. […]
Read Moreతెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు రిలీవ్
– ఏపీ ప్రభుత్వ ఉత్తర్వు అమరావతి : తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రిలీవ్ అయ్యే వారు తమ కేడర్ చివరి ర్యాంక్ లో నే విధుల్లో […]
Read Moreఇస్కాన్ కృషి ప్రశంసనీయం
– దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్ : ప్రజల్లో ధార్మిక చింతన, మానవతావాదాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఇస్కాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో ఇస్కాన్ ప్రతినిధులు మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాన్ని, కృష్ణుడు, పూరి జగన్నాథుని చిత్రపటాలను, ప్రసాదాలను మంత్రికి […]
Read Moreసర్వేపల్లిలో ఒక్కొక్కటిగా వెలుగులోకి తోడేరు రెడ్డి నిర్వాకాలు
-ఇరిగేషన్ పనులు చేయకుండానే రూ.200 కోట్లు స్వాహా చేసిన కాకాణి అండ్ బ్యాచ్ -ఒకే పనిని ఎఫ్.డీ.ఆర్, జనరల్ ఫండ్. ఎన్ఆర్ఈజీఎస్, ఓ & ఎం కింద చేసినట్టు చూపి నిధుల స్వాహా -ఒక్క షట్టర్లు(చెక్కలు) మార్పిడి పేరుతోనే రూ.8 కోట్ల దోపిడీ -ఒక్క రూపాయి జీఎస్టీ కట్టకుండానే షట్టర్ల కోసం 300 టన్నుల ఇనుము కొనుగోలు చేశారంట..ఇనుము కొనిందీ లేదు..షట్టర్లు బిగించిందీ లేదు -రైతులు సొంతంగా చేసుకున్న పనులను […]
Read Moreగురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి
-ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ లో వైద్యం -కోలుకుంటున్న విద్యార్థిని కార్తీక హైదరాబాద్: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీక కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది. ములుగు జిల్లా […]
Read Moreప్రతి అడుగులోనూ బాబు మోసం
-మన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం -అయినా ఏనాడూ సాకులు చూపలేదు -రెండున్నర నెలల్లోనే ప్రభుత్వం వ్యతిరేకత -విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తోంది -ఇ–క్రాప్, ఉచిత పంటల బీమా లేకుండా పోయాయి -హామీలు అమలు చేయకుండా చంద్రబాబు సాకులు చెబుతున్నారు -ఏదీ శాశ్వతం కాదు. చీకటి తర్వాత వెలుతురు తప్పదు – ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర […]
Read Moreవిలువలకు కట్టుబడే ఇపుడు పోటీ చేయడం లేదు
– హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం, మహానాడు: విలువలకు కట్టుబడే ఇపుడు పోటీ చేయడం లేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనివ్వలేదని హోంమంత్రి వంగలపూడి వ్యాఖ్యనించారు. మేము గెలవాలనుకుంటే మాకు ఈజీ. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారు. మండలి వద్దన్న వ్యక్తి ఇపుడు అభ్యర్థిని పోటీకి పెట్టారు. డ్రైవర్ ని చంపిన వాడు ఎమ్మెల్సీ. తాజాగా ఓ ఎమ్మెల్సీ […]
Read Moreఅప్పుడు చట్టం… న్యాయం ఏమైంది జోగి రమేష్??
– గడచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో అక్రమ అరెస్టులు ,అక్రమ కేసులు పెట్టారు -తిరుపతి టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ ఈరోజు సాయంత్రం తిరుపతి టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ… అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ కుటుంబసభ్యులు చేసిన అక్రమాలు పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు ఒక్కోటి బయటకు వస్తున్నాయని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన […]
Read More