– మంత్రి మనోహర్ తెనాలి, మహానాడు: గుంటూరు జిల్లా తెనాలిలోని బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ మండపంలో వరద పీడిత గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగింది. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జిల్లాలోని 5 మండలాల పరిధిలోని 25 గ్రామ పంచాయతీలకు వరద సాయం కింద లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. బాపట్ల ఎంపిపీ టి […]
Read Moreఅక్రమ అరెస్టుతో జగన్ పైశాచిక ఆనందం!
– కొమ్మాలపాటి నరసరావుపేట, మహానాడు: ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి, నాటి సీఎం జగన్.. పైశాచిక ఆనందాన్ని పొందారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ విమర్శించారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం దిశగా పాలన సాగించారు కాబట్టే, ఆయన్ని అరెస్టు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు రోడ్లపైకి రావడమే కాకుండా, […]
Read Moreఒక్కో పంచాయతీకి రూ. లక్ష!
– పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విరాళం పెదకూరపాడు, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ఫూర్తితో పెదకూరపాడు నియోజకవర్గంలో 10 వరద ప్రభావిత గ్రామాలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున 10 లక్షల రూపాయల వ్యక్తిగత సహాయాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రకటించారు. పెదకూరపాడు నియోజకవర్గం లో వరద ముంపు 40 గ్రామాల పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన నగదు చెక్కులను సోమవారం ఆయన […]
Read Moreబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
– సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు – ఏడాది తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత – క్లీన్‌చిట్ ఇచ్చిన ఐఏఎస్‌ల కమిటీ – పెండ్యాలను వేధించిన జగన్ సర్కార్ – మనీ లాండరింగ్ తప్పుడు ఆరోపణతో సస్పెండ్ – ఆధారాలు చూపలేక చేతులెత్తేసిన జగన్ సర్కారు – సర్కారుకు దరఖాస్తు చేసుకున్న శ్రీనివాస్ – మూడునెలలు పరిశీంచిలన ఐఏఎస్‌ల కమిటీ -సస్పెన్షన్ ఎత్తేస్తూ సర్కారుకు సిఫార్సు ( సుబ్బు) చంద్రబాబునాయుడు […]
Read Moreచంద్రబాబుపై జగన్ పెట్టిన కేసులన్నీ కక్షతోనే..
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విజయవాడ, మహానాడు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏడాది క్రితం ప్రతిపక్ష నేతగా ఉండగా నాటి జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితం, కక్షతోనేనని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. అధర్మం తాత్కాలికంగా గెలవొచ్చు… అంతిమ విజయం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుందని, చంద్రబాబు అక్రమ అరెస్టుతో జగన్ అదే విషయాన్ని యావత్ దేశానికి చాటి చెప్పారన్నారు. […]
Read Moreఇండియన్ ఆర్మీ ర్యాలీని ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర దర్శి కి చేరుకుంది. సోమవారం ఉదయం దర్శి పట్టణం, శివరజనగర్ లో మొదలైన ఆర్మీ ర్యాలీని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఆర్మీ యాత్రకు చిహ్నంగా దర్శి లో డాక్టర్ […]
Read Moreదాతలకు జేజేలు!
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు దాతృత్వంతో ముందుకు వస్తున్న దాతలకు జేజేలు పలికారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. బెజవాడ ప్రజలకు మేమున్నామంటూ దర్శి ప్రాంత వ్యాపార వర్గాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థల వారు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. దర్శి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ద్వారా సోమవారం పలువురు తమ […]
Read Moreప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
– నిపుణుడు కన్నయ్యనాయుడు వెల్లడి విజయవాడ: వరదలో కొట్టుకువచ్చిన భారీ పడవల వల్ల దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. 67,69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌెంటర్ వెయిట్లు వద్ద మరమ్మతులు పూర్తి చేశారు. మరమ్మతుకు గురైన వాటి స్థానంలో స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లు ఇంజినీర్లు ఏర్పాట్లు చేశారు. ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్యనాయుడు మార్గదర్శనంలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు కేవలం అయిదు […]
Read Moreకేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలి
– నీటిపారుదల రంగ నిపుణులు టి. లక్ష్మీ నారాయణ గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలని నీటిపారుదల రంగ నిపుణులు టి. లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీ గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో బుడమేరు నేర్పిన గుణపాఠాల పై జరిగిన చర్చా గోష్టికి జనచైతన్య […]
Read Moreఅమ్మో పులి.. అంతా ఉత్తిదే!
– ఆకతాయిల మార్ఫింగేనన్న అటవీఅధికారి – నిర్భయంగా ఉండాలని సూచన రాజమండ్రి: గత కొద్దిరోజుల నుంచి పులి సంచార వార్తతో భీతిల్లుతున్న రాజమండ్రి, పరిసర వాసులకు రాజమహేంద్రవరం ఇన్‌చార్జి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.భరణి ఊరటనిచ్చే కబురు చెప్పారు. అసలు ఈ ప్రాంతంలో పులిసంచారమేలేదని, అదంతా ఆకతాయిల సృష్టి మాత్రమేనని తేల్చారు. అధికారి ఏమన్నారంటే… స్ధానిక నామవరం గ్రామం, సి-బ్లాక్ 11వ వీధిలో అధికారులు వచ్చి విచారించారు. కొందరు […]
Read More