సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకల్లో పాల్గొని అనంతరం రక్తదాన శిబిరాన్ని పరిశీలించి రక్తదాతలను అభినందించిన సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన్నెం శివ నాగమల్లేశ్వరరావు(మల్లి బాబు), డాక్టర్ వడ్డెంపూడి పవన్ కుమార్. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.