విజయవాడ, మహానాడు :సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్ నాలుగు స్తంభాల నుంచి కండ్రిక సెంటర్ వరకు విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బుధవారం రోడ్ షో నిర్వహించారు.
సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధే తప్ప ఈ వైసీపీ పాలనలో ఒక్క శాతం కూడా పనులు ముందుకు సాగలేదన్నారు. తిరిగి కూటమిని గెలిపించుకోవాలని కోరారు.