– సీఎం రేవంత్
హైదరాబాద్: వైఎస్ – చంద్రబాబుకు రాజకీయపరంగా భిన్నాభిప్రాయాలుండేవని, అయినా చంద్రబాబు హైదరాబాద్ కోసం చేసిన ఆలోచనలను వైఎస్ విస్తరించి అమలు చేశారని సీఎం రేవంత్ అన్నారు. “హైదరాబాద్ కోసం మణిహారంలాంటి ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మిస్తే దాన్ని తాకట్టుపెట్టి, పారిపోయిన సన్నాసులు ‘కాంగ్రెస్ ఏం చేసిందని’ ప్రశ్నిస్తారా?” అని అసెంబ్లీలో రేవంత్ బీఆర్‌ఎస్ పై మండిపడ్డారు