పథకాలు కాదు.. ఫలితాలు కనిపించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష అమరావతి, మహానాడు : పథకాలు అందించడమే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. […]

Read More

ఉద్యోగులతో ముఖాముఖి సందర్భంగా..నిజాలు తెలియజేస్తున్నాం..

సీఎం రేవంత్‌కు హరీష్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌ రావు, దేశపతి శ్రీనివాస్‌ బహిరంగ లేఖ రాశారు. పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో మీరు ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు అభినందనీయం అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తమవి అని చెప్పుకుంటున్న కొన్ని అంశాలు గత బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కావడం వల్ల నిజాలు […]

Read More

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులు

పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు సివిల్ సప్లై శాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి: ఫౌర సరఫరాల శాఖపై సిఎం నారా చంద్రబాబు నాయడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం […]

Read More

ఈనెల 5,6 తేదీల్లో జరిగే కలెక్టర్ల సమావేశంపై సి ఎస్ వీడియో సమావేశం

అమరావతి,2 ఆగస్టు: ఈనెల 5,6 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులతో శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను శాఖల వారీగా సమీక్షించారు. రానున్న 100 రోజుల కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కలెక్టర్లకు దిశా […]

Read More

అమరావతి రైతులకు ఇచ్చే కౌలు, పింఛన్లు మరో ఐదేళ్లపాటు పొడిగింపు

– పురపాలక ,పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, ఆగస్టు 2: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలును, రైతు కూలీలకు ఇచ్చే పింఛన్లను మరో ఐదేళ్లపాటు పొడిగించేలా సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా […]

Read More

చిత్రకారుడు జెస్టిస్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

వినుకొండ, మహానాడు : వినుకొండ ప్రముఖ జాతీయ చిత్రకారుడు డాక్టర్‌ వజ్రగిరి జెస్టిస్‌కు జాతీయ కుంచె గురు అవార్డు దక్కింది. కర్ణాటక రాష్ట్ర చిత్రకారుల సమాఖ్య భారతీయ నామఫలక కుంచె కళావిరద సంఘ్ వారు భారత జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకారుల మహాసభలో ఈ అవార్డును ప్రదానం చేశారు. గత బుధవారం ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణ రాజకీయ ప్రముఖులు కవులు కళాకారులు, పాస్టర్‌లు, న్యాయవాదులు, […]

Read More

ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ అక్రమాలపై సీఐడీ విచారణ

ప్రజలు ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం రాష్ట్రంలో కనిపించడానికి వీలు లేదు మద్యం రేట్లు విచ్చలవిడిగా పెంచి పేద వాడిని దోచుకున్న గత ప్రభుత్వ విధానానికి స్వస్తి సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ – ఎక్సైజ్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి : ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఐడీతో దర్యాప్తు జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయడు మరోసారి స్పష్టం […]

Read More

రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్ వెల్ డిజైన్

వర్షాలు పడినపుడు ఫిజికల్ పోలీసింగ్ ఉండేలా చర్యలు 55 కి.మీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లండన్ ఐ లాంటి టవర్ ను మిరాలం చెరువులో నిర్మిస్తాం గతంలో పాన్ డబ్బాలో గంజాయి దొరికే పరిస్థితి 80 వేల పుస్తకాల నాలెడ్జ్ తో మీరు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది – అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: చారిత్రక కట్టడాలతో హైదరాబాద్ అద్భుత నగరంగా విలసిల్లింది. నగరం […]

Read More

కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాలి

ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతి అమరావతి, మహానాడు : కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు ప్రయ్యావుల కేశవ్‌కు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మెమోరాండం సమర్పించారు. జూనియర్‌ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెన్యువల్‌ ఫైల్‌ ప్రస్తుతం ఆర్థిక శాఖలో మధుబాబు వద్ద ఉన్నది. తదుపరి ఆ ఫైల్‌ జాయింట్‌ కార్యదర్శి గౌతమ్‌ వద్దకు, ఆ తదుపరి ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి ఆమోదం […]

Read More

ఎమ్మెల్యే గళ్ళా మాధవి సుడిగాలి పర్యటన

పలు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే గుంటూరు, మహానాడు : గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళ మాధవి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. పలు సచివాలయాలను సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 43వ డివిజన్లో ఉన్న 113 ,114 సచివాలయాలను సందర్శించగా సిబ్బంది అనేకమంది అందుబాటులో లేకపోవడంతో వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు 43వ డివిజన్‌ లో శానిటేషన్‌ […]

Read More