జూనియర్‌ మోడల్‌ విజేతగా చిహ్నిక

గాజువాక బాలిక ఘనత
అంతర్జాతీయ పోటీలకు ఎంపిక

అమరావతి : తెలుగమ్మాయి చిహ్నిక జూనియర్‌ మోడల్‌ ఇంటర్నేషనల్‌ విజేతగా నిలిచింది. కేరళలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ తరపున పోటీలో పాల్గొ న్న గాజువాకకు చెందిన చిహ్నిక ఈ ఘనత సాధించింది. ప్రిన్సెస్‌ ఆఫ్‌ ఆంధ్రప్ర దేశ్‌గా నిలిచింది. త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైం ది. చిహ్నిక గతంలోనూ అనేక పోటీల్లో బహుమతుల కైవసం చేసుకుంది.