-సీఎంవో, సీఎస్, డీజీపీతో చంద్రబాబు భేటీ..
-అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై సీఎం దృష్టి..
-అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా బదిలీలు
అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా సీఎంవో, సీఎస్, డీజీపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులపై సీఎం దృష్టి పెట్టారు. అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా బదిలీలు చేస్తున్నట్లు సమాచారం.గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను పక్కనపెట్టనున్న చంద్రబాబు సర్కార్. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీగా చేసిన లక్ష్మీ పార్థసారథికి ప్రభుత్వం నుండి పిలుపు పార్థసారథికి కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం.