జూబ్లీహిల్స్, మహానాడు: బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, ఎమ్మెల్సీలు మహేష్‌కుమార్‌గౌడ్, పట్నం మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.