ఐపీఎస్సుల.. కస్సు బుస్సు

– ఈనాడు, ఆంధ్రజ్యోతిపై విజయవాడ సీపీ కాంతిరాణాటాటా ఫైర్ – ఆ ముగ్గురిపై చర్య తీసుకుంటామని హెచ్చరిక -వారిపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడి – ఐపిఎస్ అసోసియేషన్ ఈసీ సభ్యుడి హోదాలో ఖండన లేఖ – అటు ఈనాడుపై సీఎస్ ఆగ్రహం – మొదటిపేజీలోనే ఖండన ఇవ్వాలని ఆదేశం – రాణా తీరుపై ఐపిఎస్‌ల ఆగ్రహం – ఈసీ హోదాలో ఎలా ప్రకటన ఇస్తారని ప్రశ్న – సెక్రటరీ […]

Read More

చవట, దద్దమ్మ…రాష్ట్రం మొత్తాన్ని ఎండబెట్టారు?

-నీటి నిర్వహణ తెలియక, నాణ్యమైన కరెంట్‌ లేక ఈ దుస్థితి -సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజం -ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిపోయిన పంటల పరిశీలన చవట, దద్దమ్మ…రాష్ట్రం మొత్తాన్ని ఎండబెట్టారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిపోయిన పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిరచారు. కాళేశ్వరం ద్వారా కరీంనగర్‌ జిల్లాలో నాలుగు సజీవ ధారలు సృష్టించాం. […]

Read More

ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయం

-అందుకే మేం ముగ్గురం కలిశాం -ఈ ఐదేళ్లు కూడా నేనే సీఎంగా ఉండుంటే మరోలా ఉండేది -పాలకుడు అసమర్థుడు అయితే ఇలాగే ఉంటుంది -ఇదేమీ అసాధ్యం కాదు టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రజాగళం సభలో ప్రసంగించారు. ఈ సభకు విచ్చేసిన జనాన్ని చూస్తుంటే ఎంతో ఉత్సాహం కలుగుతోందని, గట్టిగా చప్పట్లు కొడితే తాడేపల్లిలో ఉండే పిల్లి జలగ గజగజలాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు అంటే సేవ.. […]

Read More

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు

వైసీపీ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు టీడీపీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒక సైకో పాలనలో ప్రాణాలు ఒడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన నేత రఘురామకృష్ణరాజు అని […]

Read More

ఏపీ డీజీపీని కలిసిన టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ

అమరావతి, మహానాడు: ఏపీ డీజీపీని శుక్రవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు కలిశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం అందేశారు. దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఓటమి భయంతో జగన్మోహన్‌ రెడ్డి అరుంధతి సినిమాలో పశుపతిలా లక లక బెక బెక అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడని పేర్కొ న్నారు. పీఆర్వో కృష్ణమోహన్‌ రాసి ఇచ్చే బూతుల మాటలు […]

Read More

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

-పెన్షన్ల పంపిణీలో అధికారుల వైఫల్యంతో 33 మంది లబ్ధిదారులు చనిపోయారు -బాధ్యులైన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అమరావతి, మహానాడు: ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్‌ దారులు చనిపోయా రని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయు డు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అధికార వైసీపీకి అనకూలంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ […]

Read More

వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది

రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి శ్రీశైలం, మహానాడు: వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నారా భువనేశ్వరి విమర్శించారు. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలో పార్టీ కార్యకర్తలు కేశినేని వెంకటేశ్వర్లు, కందుకూరి నరసింహాచారి కుటుంబాలను నిజం గెలవాలి యాత్రలో భాగంగా శుక్రవారం పరామర్శించారు. కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని అక్రమంగా జైలులో బంధిం […]

Read More

వైసీపీకి ఎమ్మెల్సీ ఇక్బాల్ ఝలక్

– పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా – ఈవారంలో టీడీపీలో చేరిక? – అవమానాలే కారణం (అన్వేష్) హిందూపురం: వైనాట్ 175.. మేమంతా సిద్ధం నిదానంతో ఎన్నికలకు వెళుతున్న వైసీపీ అధినేత జగన్‌కు, పోలింగు ముందురోజుల్లో వరస వరస వెంట ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు పార్టీకి పోటీ పడి మరీ గుడ్ బై చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ ఐపిఎస్ […]

Read More

భూహక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులు తాకట్టే

-అధికారంలోకి రాగానే భూహక్కు చట్టం రద్దు -రైతు సమస్యలపై జగన్ కు అవగాహన లేదు…రైతులంటే గౌరవం లేదు -ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకూ యేడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం -నకిలీ బ్రాండ్లతో మహిళల మాంగళ్యాలు తెంచి ఖజానా నింపుకుంటున్న జగన్ -నకిలీ బ్రాండ్లు అరికట్టి…ప్రజల ప్రాణాలు కాపాడుతాం -యువత జీవితం చీకట్లో ఉంది…అన్ని వర్గాలు సంక్షోభంలోకి వెళ్లాయి -ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు…ఉద్యోగం వచ్చేదాకా […]

Read More

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మేనిఫెస్టో పేరుతో మోసం

తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం సిగ్గుచేటు రాహుల్‌కు మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ హైదరాబాద్‌, మహానాడు: రాహుల్‌గాంధీకి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. మేనిఫె స్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని తర్వాత వాటిని విస్మరించారని వీటికి సమాధానం చెప్పాలని కోరారు. ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా ఇది రుజువైంది. 2004, 2009 ఎన్నికల సందర్భంగా […]

Read More