Mahanaadu-Logo-PNG-Large

కొవాగ్జిన్ తోనూ ప్రమాదమే

– బనారస్ యూనివర్సిటీ రీసెర్చ్

కొవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు బనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు.635 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై ఏడాది పాటు ఈ పరిశోధనలు చేశారు. వీరిలో 304 మంది టీనేజర్లు (47.9%), 124 మంది మహిళల్లో  (42.6%) సమస్యలను గుర్తించారు. 4.6% మంది మహిళల్లో రుతుక్రమ, 2.7% మందిలో కంటిచూపు, 10.5% మందిలో చర్మ సమస్యలు వచ్చినట్లు తేల్చారు. 4.7% మందిలో నరాల సంబంధిత వ్యాధులు గుర్తించారు.