ఉండవల్లి: టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, మరికొందరు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో కలిసినట్లు తెలుస్తుంది.