చిలకలూరిపేట:ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పేట నియోజవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును వారి స్వగృహంలో ఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ సిబ్బంది శాలువాతో ,పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు స్టూడెంట్ కిట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు టి.సత్యనారాయణ ,టి.సుధాకర్ హరిప్రసాద్, వి.హనుమాయమ్మ, జి జయసుధ, వి సుభాషిని, పి రామ మోహన్ ,సిహెచ్ వి శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ మాజేటీ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొనడం జరిగింది.