డివిజన్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం), ఇంజనీరింగ్ సిబ్బంది, స్థానిక నాయకులతో కలిసి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బ్రిడ్జిని సోమవారం పరిశీలించారు. త్వరతగతిన నిర్మాణ పనులు చేపట్టాలని, ఇంజనీరింగ్ సిబ్బంది డిజైన్ ను పరిశీలించి మోడిఫికేషన్ చేయాలని డీఆర్‌ఎంని ఎమ్మెల్యే కోరారు.