– సహాయక చర్యల్లో పాల్గొనండి – పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్ పిలుపు విజయవాడ, మహానాడు: కొటికలపూడిలో కృష్ణానది వరదలో చిక్కుకున్న 21మందిని ఎఎల్ హెచ్ 717 హెలీకాప్టర్ ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించాయి. విజయవాడ డివిజన్ లో 42 పునరావాస కేంద్రాల్లో వరద బాధిత ప్రజలకు ఆశ్రయం, ఆహారం, మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. కాగా, సహాయక చర్యలను మంత్రి […]
Read Moreగేట్ల నిపుణులు కన్నయ్యనాయుడుకు రైతు సంఘాల ఘన స్వాగతం
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ కి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 11 లక్షల ఫ్లడ్ రావటం దానిమీద ప్రకాశం బ్యారేజీ శాండ్ బోట్లు కొట్టుకు వచ్చి 69వ గేటు డ్యామేజ్ అవ్వడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇటీవల ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన గేట్ల నిపుణులు, ఎన్.కన్నయ్య నాయుడు రాత్రి ఇండిగో విమానంలో విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వారికి రాష్ట్ర సాగునీటి వినియోగదారు సంఘాల […]
Read Moreజగన్ రెడ్డికి అసలు సిగ్గు ఉందా?
– కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు ప్రచారమా? – తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపాటు మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారని.. కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాల్సింది పోయి వారిని భయపెడుతున్నారని.. తోకపత్రిక సాక్షి, బ్లూమీడియాలలో విషప్రచారం చేయిస్తూ.. తప్పుడు రాతలు రాయిస్తున్నారని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఆకాశంకు చిల్లుపడిందన్నట్లుగా క్లౌడ్ బరెస్ట్ అయ్యి కుంభవృష్టితో వరద […]
Read Moreజల దిగ్బంధంలో హోం మంత్రి ఇల్లు!
విజయవాడలోని హోం మంత్రి అనిత ఇంటిని వరద చుట్టుముట్టింది. ఆమె కుటుంబం ఇంట్లో చిక్కుపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఓ ట్రాక్టర్ సాయంతో ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Read Moreజాతీయ విపత్తు గా ప్రకటించాలి
– వర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం – పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం – ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు – పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశా – తెలంగాణలో ప్రతిపక్ష నేత మౌన ముద్ర – జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదు? – ఖమ్మం సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం: […]
Read Moreరహదారులు, భవనాల రక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి – ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశం అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, భవనాల సంరక్షణ విషయంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వరద […]
Read Moreప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం
– ప్రకాశం బ్యారేజీ నుండి రికార్డు స్థాయిలో నేడు 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదల 1852-55 మధ్య కాలంలో సర్ ఆర్థర్ కాటన్ నేతృత్వంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రప్రథమ ప్రాజెక్టు విజయవాడ ఆనకట్ట. 1903లో అత్యధికంగా 10.61 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారట. దాన్ని గమనంలో ఉంచుకొని 1952 -58లో పునర్నిర్మాణం చేసినప్పుడు గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదలకు […]
Read Moreతగ్గుముఖం పట్టిన వరద
విజయవాడ: వర్షాలు తగ్గడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది.బ్యారేజ్ వద్ద 11.41 లక్షల క్యూసెక్కుల నుంచి ప్రస్తుతం 11.31 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది.రేపటికి మరింతగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం వరద తగ్గడంతో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నామని అధికారులు తెలుపుతున్నారు.ఇది విజయవాడ వాసులకు ఉపశమనం కలిగించే విషయం.
Read Moreతీరం దాటిన ప్రళయం !
అయ్యోఎంతఘోరం ఈ తుఫాను ఒక ధ్వంస రచన వరద బీభత్సం ఒక దగ్థగీతం తెలుగునేల గుండెల్లో ప్రకృతి విసిరిన జల ఖడ్గం సుజలాం… సుఫలాం.. ముక్కలైన వాక్యాలు నేడు ఖండిత హృదయమై… భరతమాత కనుచూపు మేరా నీటి ఎడారి కనువిప్పు లేని మనిషి బికారి కన్నీటి వరదలో మునిగిన పేదరికం నేలరాలిన చేలు వెన్ను విరిగిన రైతన్నలు తినే తిండి ఉండే గుడిసె కట్టుకునే బట్ట గొడ్డు గోదా సర్వం […]
Read Moreప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి
– ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి – మంజీరా బ్యారేజ్ ను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు,మాజీ ఎమ్మెల్యే […]
Read More