ఈ-కేబినెట్.. కొత్త అనుభవం

అమరావతి: కొత్త కొత్తగా నొక్కుతూ.. తీక్షణంగా తమ ముందే చూసుకొంటూ.. వింటూ మంత్రులంతా వినూత్న అనుభవాన్ని ఆస్వాదించారు. తొలి ఈ-కేబినెట్ మీటింగ్ ఆంధ్రాలో. పవన్ మాత్రం కన్నార్పకుండా చంద్రబాబును చూసి నేర్చుకొంటున్న బెస్ట్ స్టూడెంట్ లెక్కన కనిపిస్తున్నాడు. పేపర్ లెస్స్ క్యాబినెట్. అందరికీ చేరి వందల పేజీలు ప్రింట్ చేసే అవసరం లేదు. అలా నొక్కుకొంటూ వెళ్లడమే. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ-కేబినెట్ ద్వారా సమావేశం అవుతున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇలా సమావేశం అవ్వడం చూడముచ్చటగా వుంది.