హైదరాబాద్: బ్యాంకు నుంచి పెద్దఎత్తున డబ్బును దారి మళ్లించిన వ్యవహా రంలో హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదల వాడ ఇన్ఫ్రా టెక్ లిమిటెడ్ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ స్టేట్ బ్యాంకు నుంచి రూ.166.93 కోట్ల నగదును ఆ కంపెనీ దారి మళ్లించి నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో సోదాలు చేస్తున్నారు.