బాలానగర్: మహబూబ్ నగర్ బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి డీకె అరుణను జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని బాలనగర్ మండలంలో, గద్వాల స్వర్ణకార సంఘం నాయకులు, ప్రచారంలో ఉన్న డీకే అరుణమ్మకు పుష్పగుచ్చం అందజేసే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు జి. సుదర్శనా ఆచారి, ప్రధాన కార్యదర్శి కె శంకరయ్య ఆచారి, కోశాధికారి భీష్మాచారి, సహాయ కార్యదర్శి నాగబ్రహ్మం ఆచారి మరియు సురేష్ ఆచారి, రాఘవేంద్ర ఆచారి తదితరులు పాల్గొనడం జరిగింది.