Mahanaadu-Logo-PNG-Large

ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు జన్మదిన వేడుకలు

వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా రం తన జన్మదిన వేడుకలను నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయు లు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.