-కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి
-కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు తో కలిసి వరద బాధితులకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి టిజి.భరత్
మొన్న అమరావతి ప్రాంతం లో కురిసిన భారీ వర్షాలకు,వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి , మంత్రి వర్యులు టిజి భరత్ ,పత్తికోండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెయి శ్యామ్ బాబు, కోడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోగ్గుల దస్తగిరి, ఆలూరు నియోజకవర్గం ఇన్ చార్జి వీరభద్ర గౌడ్, తుగ్గలి నాగేంద్ర తదితరులు తో కలిసి వరద బాధితులకు కర్నూలు పార్లమెంటు తరుపున నిత్యవసర సరుకులు కిట్లు పంపిణీ చేశారు.