జల దిగ్బంధంలో హోం మంత్రి ఇల్లు!

విజయవాడలోని హోం మంత్రి అనిత ఇంటిని వరద చుట్టుముట్టింది. ఆమె కుటుంబం ఇంట్లో చిక్కుపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఓ ట్రాక్టర్ సాయంతో ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.