ప్రజాగళం సభకు ఉప్పెనలా తరలివచ్చిన ప్రజలు

కేవలం గంటవ్యవధిలో నిండిపోయిన 300ఎకరాల సభాప్రాంగణం. జన జాతరను తలపిస్తున్న బొప్పూడి సభా ప్రాంగణం. అభిమాన నేతల రాకతో నినాదాలతో హోరెత్తిస్తున్న కార్యకర్తలు, ప్రజలు. అంచనాలకు మించి లక్షలాది ప్రజల రాకతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కూటమినేతలు.

ఇది కూడా చదవండి: అన్నిదారులూ బొప్పూడి ప్రజాగళం వైపే…!