అరాచక పాలనలో అభివృద్ధి లేదు, రాజధానిలేదు, మహిళలకు రక్షణలేదు

ప్రజాగళం సభలో టిడిపి మాజీమంత్రి కొల్లు రవీంద్ర

అయిదేళ్ల అరాచకపాలనలో అభివృద్ధి లేదు, రాజధానిలేదు, మహిళలకు రక్షణలేదు. తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసమే బిజెపి, టిడిపి, జనసేన కూటమి ఏర్పాటు. కూటమి పంతం, వైసిపి పాలన అంతం… ఈ నినాదంతోనే ముందుకెళ్తాం.