ఐప్యాక్‌ టీం మోసం చేసింది..

తిరువూరు వైసీపీ అభ్యర్థి స్వామిదాస్‌

తిరువూరు: ఆరా మస్తాన్‌ అడ్డంగా ముంచేశాడని తిరువూరు వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌ మండిపడ్డారు. తిరువూరు ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాం.. కొన్ని పొరపా ట్లు జరిగాయి..ఐప్యాడ్‌ టీం మోసం చేసింది.. ఆరా మస్తాన్‌ అడ్డంగా ముంచేశా డని ఆవేదన వెళ్లగక్కారు.