Mahanaadu-Logo-PNG-Large

జనసేనకు అధికారికంగా ‘గాజు గ్లాసు’ గుర్తు

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో ‘గాజు గ్లాసు’ గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 ఎమ్మెల్యే, , ఒక ఎంపి సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే , 2 ఎంపి స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది. త్వరలోనే ఈసీ అధికారికంగా ఆ పార్టీకి గ్లాస్ గుర్తు ఇవ్వనుంది.