మంత్రి గొట్టిపాటిని కలిసిన కోడెల శివరాం

అద్దంకి, మహానాడు :  తెలుగుదేశం పార్టీ  నాయకులు, అద్దంకి శాసన సభ్యుడు, విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గొట్టిపాటి రవికుమార్ ను బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత డాక్టర్ కోడెల శివరాం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  తన మిత్రుడైన రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.