లుథియానా నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

గన్నవరం, మహానాడు: లుథియానా నుండి ఆర్మీ విమానంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. సుమారు 100 మంది ఉన్నారు. ఆర్మీ హెలికాప్టర్, బోట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళతాయి.