బజాజ్ కంపెనీ కొత్తగా ఇటీవలే ప్రపంచంలోనే మొట్టమొదటి సారి CNG తో నడిచే బైక్ ను విడుదల చేయడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే ఇప్పుడు బజాజ్ మరో అడుగు ముందుకేసి ఇథనాల్ తో నడిచే ఈ ద్విచక్ర వాహనాన్ని అతి త్వరలో విడుదల చేయబోతోంది. ఈ బైక్‌లో 100 సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ ఇథనాల్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.