సహాయక చర్యలు లో బిజెపి శ్రేణులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: వరదలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు . ప్రస్తుత పరిస్థితులను బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్వయంగా నాతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను ఆరా తీసారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. సహాయక చర్యలు లో పాల్గొనాలని నడ్డాజీ సూచించారు అన్నారు. బిజెపి శ్రేణులు సేవా కార్యక్రమాలు […]
Read Moreబాధితులకు భరోసానిస్తున్న బాబుకి జీవీఎల్ అభినందనలు
విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో బాధలు పడుతున్న విజయవాడ వాసుల పరిస్థితిని, వారికి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వాహనాలు కూడా చేరుకోలేని ప్రాంతాల్లో 22 కిలోమీటర్లకు పైగా జెసిబి పై పర్యటిస్తూ అక్కడ ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడంతో పాటు భరోసానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని బిజెపి జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహరావు గారు తన X (ట్విట్టర్) ద్వారా అభినందించారు. ప్రధాని […]
Read Moreబిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా ఆహార పంపిణీ
విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయం కేంద్రం గా విజయవాడ ముంపు ప్రాంతాలకు ఆహార పంపిణీ నిర్వహించారు.రాజరాజేశ్వరీ నగర్, వైఎస్ ఆర్ కాలనీ కి వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్ లు, ఆహారం ఈరోజు అందించారు. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి ఆహార పంపిణీ నిర్వహించారు, కలిదిండి మండలం కొండంగి గ్రామస్తులు ఆరువేల వాటర్ బాటిల్స్ బీజేపీ […]
Read Moreషోరూంలో నీట మునిగిన కార్లు
విజయవాడ: విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు కార్ల షోరూం నిర్వహకులు భారీగా నష్టపోయారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాదాపు 300 కొత్త, పాత కార్లు నీటితో నిండిపోయాయి. రూరల్ మండలం ముస్తాబాద్ గ్రామంలో కార్ల షోరూం బుడమేరు వరద ముంపుకి గురైంది.దీంతో అందులోని కార్లన్నీ నీటిలో మునిగి కనిపిస్తున్నాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. షోరూం వద్ద ఉన్న పార్కింగ్ గౌడౌన్లో పార్క్ చేసిన చిన్న కార్ల నుంచి […]
Read Moreవైఎస్ వల్లే బెజవాడ మునిగిందా?
( ఏ.బాబు) విజయవాడ మునిగిపోయింది అని ఎగతాళి చెసె వాళ్లు ఓపిగ్గా మొత్తం చదువుకోండి. ఎక్కడో ఖమ్మం కృష్ణా జిల్లాల సరిహద్దులలో కొండప్రాంతలలో పుట్టిన బుడమేరు.. A.కొండూరు, మైలవరం, జి.కొండూరు మండలాల గుండా విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. బుడమేరుకి రెడ్డిగూడెం నుండి కోతుల వాగు, జి.కొండూరు మండల గంగినేని నుండి పులివాగు మునగపాడు నుండి బీమ్ వాగు, CH మాధవరం నుండి లోయవాగు, గడ్డమణుగు లోయప్రాంతం నుండి […]
Read Moreసభ్యత్వ సేకరణ కార్యక్రమం వాయిదా
– కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ సేకరణ కార్యక్రమం ఈరోజు సెప్టెంబరు 3 ప్రారంభించాలని ముందుగా నిర్ణయించినా, భారీ వర్షాల దృష్ట్యా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బిజెపి కార్యకర్తలందరూ బాధితులకు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.వరద ముంపు ప్రాంతాల ప్రజలు తేరుకున్నాక త్వరలోనే కొత్త తేదీని ప్రకటించి, తెలంగాణలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిప్రారంభిస్తాం. […]
Read Moreనీట మునిగిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వట్టెం పంప్ హౌస్
– పరిశీలించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి కుమ్మర: ఒక్క రోజు కురిసిన కుంభ వృష్టి వర్షంతో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల వట్టెం పంప్ హౌస్ నీట మునిగిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి మంగళవారం పరిశీలించారు.నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం కుమ్మర గ్రామ శివారులో ఉన్న వట్టెం పంప్ హౌస్ ప్రాంతాన్ని చిన్నారెడ్డి […]
Read Moreరైతులెవ్వరూ ఆందోళన చెందొద్దు
– కొల్లాపూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి – బైక్‌పై వెళ్లి నీటమునిగిన పంటలు, గండిపడిన కాల్వలు, కొట్టుకుపోయిన రోడ్ల పరిశీలన – రైతులను పరామర్శించిన మంత్రి జూపల్లి పాన్ గల్: భారీ వర్షాల కారణంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను, గండిపడిన కాల్వలు, కొట్టుకుపోయిన రోడ్లను ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాన్ గల్ మండలం […]
Read Moreఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ గాంధీ గారు?
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాలు చేస్తున్న “బుల్డోజర్ పాలిటిక్స్” ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. ఇదే సందర్భంలో సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు. అదే తెలంగాణలో తమ పార్టీ పాలనలో బుల్డోజర్ తో జరుగుతున్న విధ్వంసం పై మాత్రం […]
Read Moreమృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేయాలని పీఎంవో ఆదేశించినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.3 లక్షల పరిహారం ఇస్తుందన్నారు. జాతీయ విపత్తుగా ఎక్కడా ప్రకటించడం లేదని, అవసరమైతే ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు.
Read More