నందిగామ, మహానాడు: చంద్రబాబు సీఎం కావాలని కోరుకుంటూ నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం చెన్నారావుపాలెం నుంచి ఎర్రుపాలెం మండలం జమలాపురం స్వయంభూ వెంకటేశ్వరస్వామి దేవాలయం వరకు వరకు మహిళా కార్యకర్తలు పాదయాత్ర చేస్తున్నా రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం చంద్రబాబు సీఎం కావాలని వేడుకు న్నారు. జూన్ 4న ఫలితాల్లో టీడీపీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు.