కళ్లు తెరచి ఓటేయండి

– ఈ శోకం ఇచ్చే సందేశం ఏమిటి? ఈ అబ్బాయి ఎంత మందికి గుర్తు ఉన్నాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మర్చిపోలేను.. పేరు సదాశివరెడ్డి నాలుగు రోజుల్లో విదేశాలకు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించడానికి సిద్దపడిన యువ ఇంజినీర్, 2007లో ఆసియాలోనే అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ గా విదేశాల్లో మంచి ఉద్యోగం సాధించాడు, దురదృష్టవశాత్తు హైదరాబాద్ గోకుల్చాట్ వద్ద 2007లో ఉగ్రవాదులు చేసిన మారణ హోమం కారణంగా, […]

Read More

ఆంధ్ర సోదరా … దీక్ష బూని కదలిరా …

పుట్టబో యీ ….పుట్ట బో ము .. బ్రతుక బోయీ…బ్రతుక బో మూ .. చావ బోయీ ….చావ బోమూ .., ఈ పొ ద్ది ది యా …రేపు తదియ నరుని ప్రాణ మో యీ …, నీటి మీద ….గాలి బుడగా న రా శరీర మ్ము…., ! వుంటే. .. వుంటాం .. పోతే …పోతాం , ఆడో …. మనమో .. మనమో…. ఆడో […]

Read More

వైసీపీ పాలనలో నరకయాతన

– రాజధాని రైతులకు రోజువారి కౌలు రూ.148 – ఇది కూడా సకాలంలో ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వేధింపులు – గ్రామ వాలంటీర్లు, ఉపాధి కూలీల కన్నా తీసికట్టు – భూములు ఇచ్చారనే కక్ష..అంతా వివక్ష రాజధాని అమరావతి కోసం భూముల త్యాగం చేసిన రైతులకు ఎకరానికి ప్రభుత్వం ఇచ్చే వార్షిక కౌ లు రోజుకు రూ.148. మాగాణి రైతులకు ఎకరానికి రోజుకు ఇచ్చే వార్షిక కౌలు 247. ఇవి […]

Read More

కాంగ్రెస్‌ డబ్బు, మద్యం పంచుతున్నా చర్యలు తీసుకోరా?

సీ విజిల్‌కు ఫిర్యాదు చేస్తే దొంగలతో కుమ్మక్కవుతారా? తక్షణమే నిలువరించకపోతే తమ కార్యకర్తలు రంగంలోకి దిగుతారు కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ హెచ్చరిక కరీంనగర్‌, మహానాడు : కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఒక్కో ఓటుకు రూ.వెయ్యి, మందు బాటిల్‌ పంపిణీ చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌ ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బరితెగించి బాహాటంగానే డబ్బు, మద్యం పంపిణీ […]

Read More

సజ్జల భార్గవ్ రెడ్డిపై క్రిమనల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా ఫేక్ ఓడిపోతున్నామనే భయంతో దుష్ప్రచారాలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా ఎన్నికల్లో లబ్ది పొందాలనే దుర్మార్గపు ఆలోచనలో వైసీపీ ఉంది జగన్ రెడ్డి కనుసన్నల్లో సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలో ఫేక్ వీడియోలు, ఆడియోలు, వార్తలు ప్రచారాలు జరుగుతున్నాయి తప్పుడు ప్రచారాలు చేస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డిపై క్రిమనల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి – మాజీ మంత్రి దేవినేని ఉమా […]

Read More

జగన్ పై ఉద్యోగుల ఉక్కుపాదం!

– నాడు ఉద్యోగులపై జగన్ ఉక్కుపాదం – నేడు జగన్ పార్టీపై ఓట్లతో ఉద్యోగుల ఉక్కుపాదం – పోటెత్తిన ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ – గతంలో కంటే పెరిగిన ఓట్ల శాతం – కసి తీరా ఓటేసిన ఏపీ ఉద్యోగులు – ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాల ఓట్లు 30 లక్షలు – మంత్రి కొట్టునే పరిగెత్తించిన ఉద్యోగుల ఆగ్రహం – ఉద్యోగుల కాళ్లకు దణ్ణం పెట్టిన వైసీపీ అభ్యర్ధులు – […]

Read More

ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతితోనే ప్రజాస్వామ్యం

`ప్రలోభాలకు లొంగకుండా ప్రజల్లో చైతన్యం అవసరం `పౌరసంస్థలు, మేధావులు బాధ్యత తీసుకోవాలి `రాజకీయ పార్టీలు ఎన్నికల సంస్కరణలకు పూనుకోవాలి `నెదర్లాండ్‌ ప్రొఫెసర్‌ వార్డ్‌ బైరన్‌ స్కాట్‌ గుంటూరు, మహానాడు : భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారానే భారతీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రముఖ రాజనీతి మానవీయ శాస్త్ర ప్రొఫెసర్‌ వార్డ్‌ బైరన్‌ స్కాట్‌ పేర్కొన్నారు. నెదర్లాండ్‌కు చెందిన ఆయన అంతర్జాతీ య ఖ్యాతిగాంచిన యూనివర్సిటీ ఆఫ్‌ […]

Read More

ధర్మవరం, జమ్మలమడుగులో కేంద్ర బలగాలు

` హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయండి ` డీజీపీ, ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ వినతి అమరావతి, మహానాడు : హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కు మార్‌ మీనా, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశా రు. ధర్మవరం, జమ్మలమడుగు పోలింగ్‌ కేంద్రాలలో అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున కేంద్ర భద్రతా బలగాలను నియమించాలని కోరారు. స్పందించిన ఎన్నికల […]

Read More

సజ్జల భార్గవ్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి

చంద్రబాబుపై ఫేక్‌ వీడియోతో వైసీపీ కుట్రలు ఎన్నికల కమిషన్‌కు దేవినేని ఉమ ఫిర్యాదు అమరావతి, మహానాడు : ఏఎన్‌ఐకు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్‌ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట ీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఒక ఫేక్‌ వీడియోను తయారు చేసి […]

Read More

ఐదుగురు సీఐలపై ఈసీ బదిలీ వేటు

తిరుపతి: చాలాకాలంగా తిరుపతి, తిరుమలలో పనిచేస్తున్న ఐదుగురు సీఐలపై బదిలీ వేటు వేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో పనిచేస్తున్న సీఐ జగన్మోహన్‌రెడ్డి చాలా కాలంగా పోలీసు అధికారులు, వైసీపీకి మధ్యవర్తిగా పనిచేస్తూ చక్రం తిప్పారు. ఆయనతో పాటు గతంలో శ్రీకాళహస్తిలో వివాదాస్పదంగా వ్యవహరించి ప్రస్తుతం తిరుప తిలో పనిచేస్తున్న సీఐ అంజూయాదవ్‌, మంత్రి పెద్దిరెడ్డి మనిషిగా చలామణి అయిన సీఐ అమర్నాథ్‌రెడ్డి, తిరుపతి సైబర్‌ క్రైమ్‌ సీఐ […]

Read More