విజయవాడ, మహానాడు: విజయవాడ నూతన సీపీగా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు చేపట్టారు. అలాగే నూతన ఇంటెలిజెన్స్ నూతన డీజీగా 1994 బ్యాచ్‌కు చెందిన కుమార్ విశ్వజీత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆయన నిబంధనలు పాటించే అధికారిగా పేరుపొందారు. విజయవాడలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వ హించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.