రామోజీ కి పురందేశ్వరి నివాళులు

– రామోజీ కుటుంబసభ్యులకు పురందేశ్వరి పరామర్శ

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించి న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు. అనంతరం రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.