మన్యంలో లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు

అల్లూరి, మహానాడు: అల్లూరి సీతారామరాజు జిల్లా, రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం వద్ద ఆర్టీసీ బస్సు లోయలో పడిపోయింది. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. 11 మందికి గాయాలయ్యాయి.