నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ గా సుమన్ భేరి

ఢిల్లీ: నీతి ఆయోగ్ పాలక మండలిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.. పీఎం మోదీ ఛైర్మన్ గా ఉండగా సుమన్ కే భేరిని వైస్ ఛైర్మన్ గా నియమించింది. ఫుల్ టైమ్ మెంబర్స్ వీకే సరస్వత్, రమేశ్ చంద్, వీకే పాల్, అర్వింద్ వీరమణి, ఎక్స్ అఫిషియో మెంబర్స్ రాజనాథ్, అమిత్షా, శివరాజ్, నిర్మలా సీతారామన్ ను చేర్చింది.జె పి నడ్డా, గడ్కరీ, రామ్మోహన్, కుమార స్వామి, రాజీవ్ రంజన్ తదితరులను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించింది..