అంబానీ పెళ్లిలో జాన్వీ బాయ్‌ఫ్రెండ్‌?

అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీవెడ్డింగ్‌ ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ పెళ్లిలో సందడి చేయని వారు లేరు అన్నట్టు ఇటు రాజకీయ ప్రముఖులు.. సినీ ప్రముఖులు అందరూ కూడా ఈ వివాహవేడుకకు హాజరై ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలు, జూ.అతిలోక సుంద‌రి జాన్వీ క‌పూర్ సంద‌డి బోలెడంత చ‌ర్చ‌కు తెర‌తీసింది. జాన్వీ క‌పూర్ త‌న సోద‌రి ఖుషీ […]

Read More