అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన లవ్‌స్టోరీ సూపర్‌డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రాబోతుంది. అదే తండేల్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలయి మంచి ఫ్లోలో కూడా ఉంది. ఇక ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో హైప్‌ని క్రియేట్ చేసింది. షూటింగ్ జరిగిన కొంత భాగం వరకు జాగ్రత్తగా విజువల్స్ కట్ చేసి దర్శకుడు చందూ మొండేటి […]
Read More