నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ కారణంగానే పద్మవిభూషణ్ అవార్డు – మెగాస్టార్ చిరంజీవి

ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు […]

Read More

షాంపూ అయిపోతే బాటిల్‌లో నీళ్ళు పోసి వాడతా- చిరంజీవి

చిరంజీవి టాలీవుడ్‌ టాప్‌ హీరో ఈ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది. కష్టం..స్వయంకృషి.. ఇవే కనుక లేకపోతే ఆయేన ఈ రోజు ఆ రేంజ్‌లో ఉండేవారు కాదు. ఇక ఈ విషయం తెలియనివారు లేరు. ప్రస్తుతం తన జీవితంలో స్థిరపడిపోయి ఎంతో సంపాదించారు. అయినప్పటికీ… ఆయన ఎంతో పొదుపుగానే వ్యవహరిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన… తన మూలాలను మరిచిపోకుండా తన జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా […]

Read More

మెగాస్టార్ ‘టిల్లు స్క్వేర్’

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని, భారతదేశంలోనే అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగారు. అలాంటి చిరంజీవి చేత ప్రశంసలు అందుకోవడం అంటే, యువ ఫిల్మ్ మేకర్స్ కి అవార్డు గెలుచుకోవడం లాంటిది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రం బృందం ఆ ఘనతను సాధించింది. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ […]

Read More

ప్రతినిధి 2′ ఇంటెన్స్ టీజర్‌

హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం ప్రతినిధి 2. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ అయిన ‘ప్రతినిధి 2’ టీజర్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజులాంచ్ చేశారు. హీరో ఒక టీవీ ఛానెల్‌లో […]

Read More

‘విశ్వంభర’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసుకుంది. చిరంజీవి, త్రిష కృష్ణన్ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్‌ బ్లాక్‌ని చిత్రీకరించారు. చిరంజీవి నివాసంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా మొత్తం […]

Read More

‘సుందరం మాస్టర్’ విజయం పై చిరు వ్యాఖ్యలు

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ అయింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ […]

Read More

హైదరాబాద్‌లో వేసిన మ్యాసీవ్ సెట్‌లో ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ టైటిల్ టీజర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులని అలరించారు. టైటిల్ టీజర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిత్ర బృందం 13 మ్యాసీవ్ సెట్‌లను నిర్మించి న్యూ వరల్డ్ ని క్రియేట్ చేశారు. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. ఈరోజు చిరంజీవి విశ్వంభర ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఈరోజు షూటింగ్‌లో మెగాస్టార్ జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో […]

Read More

ఈ గేమ్‌కి ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు..?

చిరంజీవి.. పవన్‌కళ్యాణ్‌ మధ్యలో చరణ్‌ నలిగిపోతున్నాడా? దానికి ప్రధాన కారణం ద‌ర్శ‌క‌డు శంక‌ర్? అంటే అవున‌నే తెలుస్తోంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ‘గేమ్ ఛేంజ‌ర్’ ఎంత కాలంగా ఆన్ సెట్స్ లో మూలుగుతోందో తెలిసిందే. 2021 లోప్రారంభ‌మైన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. చివ‌రికి చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా విసుగుపోయాడు. రిలీజ్ అవ్వాల్సిన‌ప్పుడు అదే రిలీజ్ అవుతుందిలే అని వదిలేశాడు. అయినా రిలీజ్ అవుతుంద‌నే […]

Read More

బీజేపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ.. ఏపీ కోసం ప్లాన్‌

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవలె పద్మ విభూషన్‌ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే ఆయనను ప్రస్తుతం మరో ఆఫర్‌ కూడా వరించేటట్లే ఉంది. ఇంతకీ ఏంటా ఆఫర్‌ ఏమా గోల అనుకుంటున్నారా.. అదేనండీ ఏపీలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు సినీ గ్లామర్​ను రంగంలోకి దింపాలని భావిస్తున్నది. ఈ నేమొపథ్యంలోనే ఏపీలో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న వేళ బీజెపీ కొత్త పుంతలు మొదలుపెట్టింది. ఏపీలో […]

Read More

చిరంజీవికీ అంబికాకృష్ణ అభినందనలు

ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 29న) ఉదయం చిరంజీవి నివాసం లో కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…”భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ‘స్వయంకృషి’తో సాధించుకున్న మిత్రులు చిరంజీవి గారిని భారతావని లో రెండవ ప్రతిష్టాత్మక ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో […]

Read More