కోలీవుడ్ లో పాపులరైన మాళవిక మోహనన్ రాజా సాబ్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బహుభాషల్లో రాణించాలని తపన పడుతోంది ఈ బ్యూటీ. ఆస్కార్ నామినేటెడ్ ఫిల్మ్ మేకర్ మజిద్ మజిదీ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ `బియాండ్ ది క్లౌడ్స్` (2017)లో తన అద్భుత నటనతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన మాళవిక ఇటీవల కమర్షియల్ చిత్రాల్లో నటిస్తోంది. ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ అవార్డు సహా స్టార్ స్క్రీన్ […]
Read Moreతలయివాకి యుఎఇ గోల్డెన్ వీసా
సూపర్‌స్టార్ రజనీకాంత్ కి యుఎఇ (UAE) ‘గోల్డెన్ వీసా వచ్చింది. అబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ (DCT) నుండి తలైవాకి ఈ వీసా వచ్చినట్లు ప్రకటించారు. ఆయనకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు డిటిసి మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన మొహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్, అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిటిసి ఛైర్మన్, అబు గురువారం అబుదాబిలోని డిసిటి ప్రధాన […]
Read More‘వేట్టయాన్’ షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే చిత్రం రూపొందుతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన […]
Read Moreఅక్టోబర్‌లో రజినీకాంత్ ‘వేట్టయాన్’
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా రాబోతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మీద […]
Read More‘లాల్ సలామ్’ అంటున్న రజనీకాంత్
భారతదేశంలో ఎన్నో మతాలు, కులాల వాళ్లు ఇక్కడ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ కొందరు స్వార్థ రాజకీయాలతో మనలో మనకు గొడవలు పెట్టారు. దీని వల్ల నష్టం జరిగింది. అయితే ఇలాంటి చెడు పరిమాణాల నుంచి ప్రజలను, దేశాలను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్. మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమాను లైకా ప్రొడక్షన్స్ […]
Read More